ఎక్కడ ముఖేష్ అంబానీ ఇంటి ముందు కారు… ఇంకెక్కడ మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా. ఎక్కడో తీగ మరెక్కడో తగిలినట్టు మహారాష్ట్రలో కీలకమైన కేసు విషయం చివరకు ఆ రాష్ట్ర హోం మంత్రి మెడకు చుట్టుకుంది. సోమవారం మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా వెనుక కథ భలే ఆసక్తికరంగా మారింది. ముకేశ్ అంబానీ ఇంటి ఎదుట గత నెలలో ఒక కారు లో […]