తిండిలేదు, పెట్రోల్ లేక శ్రీలంక క్రికెటర్ ప్రాక్టీస్ కోసం స్డేడియంకు వెళ్లలేని దుస్థితి. కరెంట్ లేదు, రోజంతా బ్లాక్‌అవుట్‌లే. పెరిగిన ధరలతో శ్రీలంక 70 సంవత్సరాలలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. లంకను హిట్లర్ లా పాలించాలనుకున్న మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాల్దీవులకు పారిపోయారు. ఇక చేసేదిలేక ప్రధాని రణిల్ విక్రమసింఘే ఎమర్జెన్సీ విధించారు. ఈ ద్వీప దేశం నిండా నిరసనలే. నినాదాలే. నిరసనకారులు వీధులను ఆక్రమించారు. చివరకు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించారు. స్విమ్మింగ్ […]