భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపక సభ్యుడు, బీజేపీ కురు వృద్ధుడు, తన గురువు అయిన లాల్‌కృష్ణ అధ్వాని కలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల నుంచి నలుగుతున్న అయోధ్యలోని రామమందిర నిర్మాణం వ్యవహారం కొలిక్కి వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామమందిరానికి కేటాయిస్తూ దేశ అత్యుతన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆలయ నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కూడా సుప్రిం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మూడు […]