ఈ మధ్య తెలుగు ఆడియన్స్ అంటే తమిళ నిర్మాతలకు మరీ చులకనగా ఉంది. కనీసం టైటిల్ ని మన భాషలో పెట్టాలన్న సొయ లేకుండా ఒరిజినల్ పేర్లను అలాగే పెట్టేసి డబ్బింగ్ సినిమాలు మనమీదకు రుద్దుతున్నారు. తలైవి, మహాన్, వలిమై తర్వాత ఇప్పుడు మారన్ అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో నిన్న సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ జరుపుకున్న ఈ చిత్రం మీద చెప్పుకోదగ్గ అంచనాలే ఉన్నాయి. రజినీకాంత్ కూతురితో విడాకుల […]
థియేటర్లు తెరుచుకున్నాయి కాబట్టి డైరెక్ట్ ఓటిటి రిలీజులు పెద్దగా ఉండవనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. తెలుగులో తగ్గింది కానీ తమిళ మలయాళంలో మాత్రం ఈ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. పెద్ద స్టార్ హీరోలు సైతం తమ నిర్మాతలు డిజిటల్ వైపు వెళ్తుంటే నో చెప్పడం లేదు. మోహన్ లాల్ – పృథ్విరాజ్ కాంబోలో రూపొందిన ‘బ్రో డాడీ’ని హాట్ స్టార్ రేపు స్ట్రీమింగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా […]