సంగం డైయిరీ వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ మాజీ ప్రజా ప్రతినిధి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చైర్మన్గా ఉన్న సంగం డెయిరీలో అవినీతి, అక్రమాలు చేటుచేసుకున్నాయని నిర్థారణ కావడంతో ప్రభుత్వం ఈ డెయిరీని ఏపీ డెయిరీ అభివృద్ధి కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టులకు వెళ్లే అలవాటు ఉన్న టీడీపీ నేతలు.. సంగం వ్యవహారంలోనూ కోర్టును ఆశ్రయించారు. డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడాన్ని సవాల్ […]
ఆగిన చోట నుంచే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నీలం సాహ్ని జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ ఏపీ బీజేపీ హైకోర్టును ఆశ్రయిచింది. ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మరో ముగ్గురు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని […]