తెలుగుదేశంపార్టీ వాళ్ళకు పొద్దున లేచిందగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, నారావారి పుత్రరత్నం లోకేష్ ప్రభుత్వానికి లేఖ రాయటం ఇందులో భాగమే. ఇంతకీ లోకేష్ తాజాగా మాట్లాడిందేమంటే మిడతల దండును రాష్ట్రంలోకి రానీయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలట. తాము ఎప్పటి నుండో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు కూడా లోకేష్ చెప్పటమే విచిత్రంగా ఉంది. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, కాబట్టి […]