గతంలో చాలా మద్యం బ్రాండ్స్ ఉండేవి . ఇప్పుడు అన్ని బ్రాండ్స్ దొరకట్లేదు , రేట్లు కూడా పెరిగాయి-ఈ ప్రశ్న అడగటానికి మరెవరూ దొరకనట్టు మహిళా ఎమ్మెల్యే భవానీ చేత ఆడిగించాలా బాబూ . దీని పై వైసీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చూస్తుంటే సాధినేని యామినీ గారికి మల్లెపూల టాగ్ ఎలా నిలిచిపోయిందో భవానీ గారికి మద్యం టాగ్ అలా చిరకాలం నిలిచిపోయేట్టు ఉంది . బహుశా బాబు ఆలోచన కూడా అదే కావొచ్చు.. మహిళా […]