లైగర్ పంచాయితీ వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళాక దర్శకుడు పూరి జగన్నాధ్ కు సెక్యూరిటీని జారీ చేస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. తనను డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్సియర్లు బెదిరిస్తున్నారని ఆ కారణంగా భద్రత కల్పించాలని పూరి విన్నవించుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే స్పందన రావడం గమనార్హం. మరోవైపు ఫిర్యాదులో అభియోగం మోపబడ్డ శోభన్ తాను గతంలో పూరికి ఎంతో సహాయం చేశానని, లైగర్ రిలీజైన రెండో రోజు నుంచే కాల్స్ లిఫ్ట్ చేయడం ఆపేయడం ఎంతవరకు న్యాయమని కొన్ని విషయాలు […]
ట్రైలర్ ఎంత విజువల్ ట్రీట్గా ఉందంటే, రిలీజ్ ఫంక్షన్ లో కరణ్ జోహార్ అదిరిపోయాడు. బాగా ఎగ్జైట్ అయిపోయాడు. ఈ సినిమా ట్రైలర్ సౌత్ లాంగ్వేజెస్, హిందీలో విడుదలైంది. పాజిటివ్ ఇంప్రెషన్ కొట్టేసింది. ట్రైలర్ రమ్యకృష్ణతో మొదలవుతుంది, విజయ్ దేవరకొండను పరిచయం చేస్తూ, అతనికి లైగర్ అని పేరు పెట్టడానికి గల కారణం, “నా కొడుకు సింహం మరియు పులికి పుట్టిన సంకరజాతి” అని చెబుతుంది. విజయ్ పర్ఫెక్ట్ లైగర్ గా, ప్రతి ఫ్రేమ్లో నిరూపించాడు, కాదు […]