ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని వికేంద్రీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష టిడిపి,జనసేన, కాంగ్రెస్ , ఇంకా లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకిస్తుండగా పొరుగునున్న కర్ణాటక మాత్రం జగన్ సూత్రాన్ని అనుసరించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ దిశగా బిజెపి పాలిత కర్ణాటక ముందుకు సాగుతోంది. బెంగళూరు నుంచి కొన్ని ముఖ్య కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లుకు అక్కడి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మూడు రాజధానుల కోసం ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వానికి […]
రాష్ట్ర న్యాయ రాజధానిగా కర్నూలును ఎంపిక చేయడంతో జిల్లా ముఖచిత్రం మారనుంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో రాయలసీమ రతనాల సీమగా వెలుగొందనుంది. విద్య, ఉపాది, ఉద్యోగ అవకాశాల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఇక అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది. కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయనుండటంతో జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. దశాబ్దాలుగా రాయలసీమలో హైకోర్టు ఉండాలని కోరుకుంటున్నా ఇంతవరకు అది నెరవేరలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని జిల్లావాసులంతా స్వాగతిస్తున్నారు. హైకోర్టు ఏర్పాటుతో తమ ప్రాంతం […]
అమరావతి నుంచి రాజధానిని తరలించలేదని మొదట నుంచి చెబుతున్న అధికార వైఎస్సార్కాంగ్రెస్పార్టీ, మంత్రులు, సీఎం వైఎస్ జగన్.. ఆ పని చేయకపోయినా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారికి, ప్రతిపక్ష పార్టీ, మీడియాకు బలమైన అస్త్రం ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణ, అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధి – 2020, సీఆర్డీఏ రద్దు –2020 బిల్లులు ప్రవేశపెట్టారు. న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ఏర్పాటు, అమరావతిలో ఏర్పాటు చేసిన క్యాపిటల్ రీజియన్ […]