ప్రపంచ ప్రఖ్యాత లెగ్ స్పిన్నర్, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మృతి చెందాడు. తన స్పిన్ మాయాజాలంతో దశాబ్ధంన్నర కాలం పాటు బంతితో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ… వందల వికెట్లు పడగొడుతూ… కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతని వయస్సు 52. గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. థాయిలాండ్‌లోని కోహ్ సమీపంలో వార్న్ తన విల్లాలో అచేతనంగా పడి ఉండగా సిబ్బంది అతనిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు […]