రాజధాని అమరావతి ప్రాంతంలోభూ లావాదేవీల్లో రాజకియ నాయకులు బడా వ్యాపారులు తమ బినామిల పేరుమీద భారీ ఎత్తున ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పాల్పడినట్టు బలమైన ఆధారాలు లభించడంతో ఇప్పటికే బాధ్యులను గుర్తించి నేపధ్యంలో వారిపై న్యాయ పరమైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆమరావతిలో భారీ ఎత్తున ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిపినట్టు ఆధారాలు సేకరించామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ రెడ్డి అసెంబ్లీలో పలువురు అప్పటి అధికార […]