రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి తుదినిర్ణయానికి శాసనసభ, శాసన మండలిలో చర్చ జరుగుతుంది. శాసన సభలో స్పష్టమైన ఆధిక్యత ఉన్న వైసీపీకి శాసనమండలిలో టీడీపీ కి ఉన్న ఆధిక్యతతో చికాకులు కలుగుతున్నాయి. గతంలో ఇంగ్లీష్ మీడియం బోధన మీద ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి తిరస్కరించి వెనక్కి పంపింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని విభజన బిల్లు శాసనసభ ఆమోదం పొందింది. ఈ బిల్లును శాసనమండలిలో చర్చించి రేపటి లోపల ఆమోదం తెలపవలసి ఉంది. టీడీపీకి ఆధిపత్యం ఉన్న శాసనమండలిలో […]