థియేటర్లు తెరుచుకోవడం మీద ఇంకా అనుమానాలు తీరకపోవడంతో బాలీవుడ్ నిర్మాతలు తప్పని పరిస్థితుల్లో ఓటిటి వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని రేంజ్ సినిమాలు ఇప్పుడు డిజిటల్ దారి పడుతున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ ఆన్ లైన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా ముంబై అప్డేట్. వచ్చే ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా వరల్డ్ ప్రీమియర్ గా డిస్నీ హాట్ స్టార్ లో టెలికాస్ట్ చేయబోతున్నారట. దీనికి […]
మెగా పవర్ స్టార్ గా అశేష అభిమానుల ఫాలోయింగ్ ని సంపాదించుకుని 12 సినిమాలకే వంద కోట్ల మార్కెట్ ని సులభంగా చేరుకున్న రామ్ చరణ్ తేజ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. 2007లో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అశ్వినిదత్ భారీగా నిర్మించిన చిరుత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడ మీరు చూస్తున్న పిక్ అప్పటి షూటింగ్ జ్ఞాపకం. చిరంజీవికి హిట్లర్ లో సిగ్నేచర్ స్టెప్ ద్వారా గొప్ప పేరు […]