మహానటి. కనులు కనులు దోచాయంటేతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా కురుప్ నిన్న భారీ విడుదల అందుకుంది. కేరళలో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ దక్కగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని విధంగా చాలా చోట్ల డీసెంట్ ఫిగర్స్ నమోదయ్యాయి. కరుడు గట్టిన మాఫియా గ్యాంగ్ స్టర్ బయోపిక్ గా రూపొందిన ఈ సినిమా మీద దుల్కర్ అభిమానులే కాక రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా అంచనాలు పెట్టుకున్నారు. శోభిత ధూళిపాళ తప్ప తెలుగు ఆర్టిస్టులు […]
ఎల్లుండి విడుదల కాబోతున్న కురుప్ మీద కేరళలో భారీ అంచనాలు ఉన్నాయి. ఓపెనింగ్స్ దుల్కర్ సల్మాన్ కెరీర్ బెస్ట్ వస్తాయనే నమ్మకంతో ట్రేడ్ దీని మీద భారీ పెట్టుబడులు పెట్టింది. తెలుగు వెర్షన్ కూడా అదే రోజు రాబోతోంది. అయితే ఇక్కడ ఏమంత బజ్ లేదు. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో కనీస వసూళ్లు వస్తాయా అనే అనుమానం లేకపోలేదు. అలా అని యూనిట్ ఊరికే వదిలేయడం లేదు. కంటెంట్ మీద నమ్మకంతో నిన్న హైదరాబాద్ లో […]
మరో శుక్రవారానికి రంగం సిద్ధమవుతోంది. కనీసం మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు లేనిది బాక్సాఫీస్ వీక్ గడవడం లేదు. అందులో భాగంగానే ఈసారి త్రిముఖ పోటీ ఏర్పడుతోంది. స్టార్లు లేరు కానీ ఉన్నంతలో ఈ యుద్ధం ఆసక్తిని రేపుతోంది. ఆరెక్స్ 100 సెన్సేషన్ తో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ కొత్త చిత్రం రాజా విక్రమార్క. చిరంజీవి పాత టైటిల్ ని పెట్టుకున్న ఈ స్పై థ్రిల్లర్ కి దర్శకుడు శ్రీ సారిపల్లి. ఇటీవలే […]