బీవై రామయ్యను కర్నూలు మేయర్గా ఎంపిక చేసిన వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పని చేసే వారికే పెద్దపీట వేస్తానని మరోసారి నిరూపించారు. కర్నూలు నగర మేయర్గా బీవై రామయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ రోజు ఆయన మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆది నుంచి పార్టీలో ఉన్న బీవై రామయ్య కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జిగా తన బాధ్యతనలు సమర్థవంతంగా నిర్వర్తించారు. పార్టీ పని పట్ల నిబద్ధత, సీఎం వైఎస్జగన్ పట్ల […]