ఫ్యామిలీ మూవీ అంటే చిన్నా పెద్ద తేడా లేకుండా వయసులో వ్యత్యాసం చూసుకోకుండా అందరినీ మెప్పించేది. హాయిగా నవ్వించాలి. ఆలోచింపజేయాలి. చక్కని పాటలతో అలరించాలి. ఇవన్నీ ఒకే సినిమాలో ఊహించుకోవడం కొంచెం కష్టమే కానీ ఒకప్పుడు ఇలాంటి చక్కని ఎంటర్ టైనర్స్ చాలానే వచ్చేవి. దానికో చక్కని ఉదాహరణ క్షేమంగా వెళ్లి లాభంగా రండి. ఆ విశేషాలు చూద్దాం. 1999లో వి శేఖర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన విరాలుక్కెత్త వీక్కం సూపర్ హిట్ అయ్యింది. పెద్ద స్టార్ […]