076మున్సిపల్ పోలింగ్ రోజు బుధవారం మచిలీపట్నంలోని 25వ వార్డులో అనుచరులతో కలసి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్లోకి వెళుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కరే వెళ్లాలని సూచించారు. దానికి ఒప్పుకోని కొల్లు రవీంద్ర ఎస్సై, కానిస్టేబుళ్లతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల నిబంధనలు ఒప్పుకోవని వారించిన ఎస్సైన్ను తోసివేశారు. ఈ ఘటన తాలుకూ వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఎస్సైపై దురుసుగా ప్రవర్తించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదైంది. ఈ రోజు […]