“వచ్చేసేడూ.. ఏటా ఠంఛనుగా వచ్చి వాయించుతాడు. వేరే పనేం లేదు..చలి మొదలై.. ఈ సౌండినపడిందంటే.. గుండెల్లో.. రైళ్ళు పరిగెడతాయ్. ఈ హరిదాసుకి అసలు పనే ఉండదు”. గంగిగోవులాంటి హరిదాసుని తిట్టుకోడానికి నాకు నోరెలా వచ్చిందీ అనుకుంటున్నారు కదా. అసలు ముందు నేనెవరో తెలియాలి మీకు. మామూలూ రోజుల్లో… కంచంలోకి, ఇలాంటి రోజుల్లో బరిలోకి బలైపోయే కోడి జాతి పుంజుని నేను. కోడిపుంజంటారు లేండి. ఇలాంటి రోజుల్లో అయితే.. పరువూ ప్రతిష్ట అని కూడా అంటుంటారు. అవన్నీ శవానికి […]
సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేవి గోదావరి జిల్లాలు.. అందులోనూ సంక్రాంతి కోడి పందాలు అంటే గుర్తుకువచ్చేది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.. సంక్రాంతి పండుగ మూడురోజులు ఇక్కడ భారీఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు. భారీ బరులు ఏర్పాటుచేసి పందాలు నిర్వహిస్తారు. అయితే ఇప్పటికే కోడి పందాల నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయి. అయినా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రతీ ఏట మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కోడి పందాలను ప్రారంభించారు. ఈ పందాలు సంక్రాంతి సాంప్రదాయంలో భాగమని, తాను పందాల […]
సంక్రాతి పండగ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంటుంది. ఆట పాటలతో మూడు రోజుల పాటు యువత, పెద్దలు సంతోషంగా గడుపుతారు. క్రికెట్, సాంప్రదాయ గ్రామీణ క్రీడా పోటీలు జరుగుతాయి. ఐతే సంక్రాతి అంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల వైపు చూస్తుంది. ఇక్కడ జరిగే కోడి పందేల కోసం రాష్ట్రము నలుమూలల నుంచి, హైద్రాబాద్ నుంచి కూడా పందెం రాయుళ్లు వస్తారు. రాజకీయ నేతలు, వ్యాపారాలు అందరూ పందెంలో పాల్గొంటారు. రాజకీయ […]