మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అన్నాడో సినీ కవి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో గానీ ప్రస్తుత సాంకేతిక యుగంలో యువత మాదకద్రవ్యాల మత్తులో పడి బతుకును చిత్తు చేసుకుంటుంది. ఇప్పటివరకు మెట్రోపాలిటిన్ సిటీలకు మాత్రమే పరిమితమైన మాదక ద్రవ్యాల వినియోగం ఇప్పుడు ద్వితీయ స్థాయి సిటీలకు కూడా పాకింది. దీనికి విజయవాడలో కేఎల్ యూనివర్సిటీ లో పట్టుబడిన రెండు కిలోల గంజాయి ఉదాహరణగా నిలుస్తుంది. విజయవాడ కేఎల్ యూనివర్సిటీ లో ఇద్దరు యువ విద్యార్థులు […]