గద్దలకొండ గణేష్ లో ఊర మాస్ విలన్ అవతారంలో మెప్పించిన వరుణ్ తేజ్ తన 10వ సినిమాలో బాక్సర్ గా కొత్త వేషంలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసమే కొంత కాలం విదేశాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వరుణ్ ఇప్పుడు దీని షూటింగ్ లో బిజీ ఆయిపోయాడు. ప్రస్తుతం ఈ మూవీ షూట్ వైజాగ్ లో జరుగుతోంది. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ అన్నయ్య బాబీ, నాన్న అరవింద్ తో కలిసి మొదటి […]
గత ఏడాది ఎఫ్2 లాంటి ఇండస్ట్రీ హిట్ ని, గద్దలకొండ గణేష్ లాంటి కమర్షియల్ సేఫ్ వెంచర్ ని తన ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు. బాక్సింగ్ నేపధ్యంలో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తీయబోతున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిపోయింది. తాజాగా హీరొయిన్ ఎంపిక కూడా పూర్తయ్యిందని సమాచారం. దబాంగ్ 3లో సల్మాన్ ఖాన్ సరసన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో […]