ఆమె ఆ దేశ అధ్యక్షుడికి కేవలం సోదరి మాత్రమే.కానీ గత కొంత కాలంగా అతని స్థానంలో అధ్యక్ష పదవి చేపట్టనున్న అత్యంత శక్తివంతమైన మహిళగా అంతర్జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది.ఏ అధికార పదవిలో లేని ఆమె పొరుగు దేశంపై కయ్యానికి కాలు దువ్వుతూ హెచ్చరికలు జారీ చెయ్యటం ఇప్పుడు సంచలనంగా మారింది. మీకు ఈపాటికే అర్ధం అయి ఉంటుంది.ఆమె ఎవరో…ఆదేశం ఏదో…! అవును మీరనుకున్నట్లు ఆ దేశం ఉత్తర కొరియానే…ఆమె కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ […]