స్టార్ హీరోల సినిమాలకు భారీతనం చాలా అవసరం. కథ డిమాండ్ కు తగ్గట్టుగానో లేదా అభిమానుల అభిరుచులకు అనుగుణంగానో వీళ్ళను డీల్ చేస్తున్న దర్శకులు కథలు రాసుకునే టైంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏ ఒక్క అంశం కంట్రోల్ తప్పినా ఫలితం తేడా కొట్టడమే కాదు పెట్టుబడిని సైతం రిస్క్ లో పెడుతుంది. అందుకో ఉదాహరణగా ‘అర్జున్’ని చెప్పుకోవచ్చు. 2003లో ‘ఒక్కడు’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు ఇమేజ్ మాస్ లో అమాంతం […]