కీర దోసకాయను అందరూ ఫ్రూట్ సలాట్స్, ఉప్పు కారం పెట్టుకొని తింటూ ఉంటారు. పచ్చిగా కూడా తినవచ్చు. కీర దోసకాయ మనకు ఆరోగ్య పరంగా మరియు మనం అందంగా ఉండడానికి సహాయపడుతుంది. కీర దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ కంటే ఎక్కువ నీటి శాతం కీర దోసకాయలో ఉంటుంది. దీనిని రోజులో ఎపుడైనా తినవచ్చు. కీర దోసకాయలో విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియమ్, ఫైబర్ ఇంకా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇది అన్ని […]