ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ బండారాన్ని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగద పద్మనాభం బయటపెట్టారు. ఒక సామాన్య జర్నలిస్ట్గా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రస్థానం ప్రారంభించిన రాధాకృష్ణ ఏ విధంగా ఆ సంస్థల ఎండీ స్థాయికి ఎదిగారన్నది వ్యంగ్యంగా ముద్రగడ వివరించారు. రాధాకృష్ణ ఆ మధ్య చేసిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా ముద్రగడపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి […]