ఏపీ బీజేపీని తన దారిలోకి తెచ్చుకోవాలని సుజనా చౌదరి ఆశిస్తున్నారు. గతంలో వెంకయ్య నాయుడు పోషించిన పాత్రలో తాను దూసుకుపోవాలని ఆయన ఆశిస్తున్నారు. కేంద్రంలో పెద్దలతో ఉన్న పరిచయాలు, ఆర్థిక దన్ను, టీడీపీ నుంచి ఇటీవల పార్టీలో చేరుతున్న నేతలు, సామాజిక నేపథ్యానికి తోడుగా మీడియాలో మద్ధతు కూడా ఉండడంతో ముందడుగు వేయాలని ఆయన ఆశిస్తున్నారు. కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖలో పరిణామాలు ఆయనకు సహకరించడం లేదు. తాజాగా అమరావతి వ్యవహారంలోనే సుజనా చౌదరికి షాక్ తగిలింది. […]