https://youtu.be/
డార్క్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న కొత్త చిత్రం `మిఠాయి`. రెడ్ యాంట్స్ బ్యానర్‌పై ప్రశాంత్ కుమార్ దర్శక నిర్మాణంలో సినిమా తెరకెక్కనుంది. ఆదివారం ఈ సినిమా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా, క్రాంతిమాధవ్‌లు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయ్ దేవరకొండ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా… సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – “ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాతగా పరిచయమవుతున్న ప్రశాంత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. […]