చలమలశెట్టి సునీల్… తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో మూడు పర్యాయాలు గెలుపు గుర్రంగా ఎన్నికల బరిలో నిలిచి ..విజయం నల్లేరుపై నడక అన్నంతగా భారీ అంచనాలు ఉన్నప్పటికీ పరాజయం పాలైన నాయకుడు. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ , 2019 లో తెలుగుదేశం … ఇలా మూడు సార్లు తాను పోటీ చేసిన పార్టీల తో పాటు తాను కూడా అధికారానికి ఆమడదూరం లో నిలిచిపోయిన దురదృష్టకరమైన చరిత్ర సునీల్ ది. ఇప్పుడు తూర్పు రాజకీయాల్లో చలమలశెట్టి సునీల్ […]