ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. వైరస్ బారినపడే ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధికి కరోనా సోకింది. వైసీపీ నేత, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వైరస్ బారిన పడ్డారు. నలతగా ఉండడంతో ఇటీవల పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత పది రోజులుగా ఆయనను కలిసి అధికారులు, పార్టీ నేతలు పరీక్షలు […]