ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ అధినేత మీద వ్యాఖ్యలు చేసినందుకు ఓ సీనియర్ అధికారి పరిహారం చెల్లించుకున్నారు. సీఎంని కించపరుస్తూ వాట్సాప్ లో పోస్టులు పెట్టిన ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సస్ఫెండ్ అయ్యారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో డీఈఈగా ఉన్న కే విద్యాసాగర్ అనే అధికారి కొంతకాలంగా శృతి మించి వ్యవహరించడంతో చివరకు సస్ఫెన్షన్ వేటు పడినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏపీ స్టేట్ […]