కొన్ని కాంబినేషన్లు వినడానికి బాగుంటాయి కాని అంత ఈజీగా కార్యరూపం దాల్చలేవు. 1982లో చిరంజీవి, మోహన్ బాబులు అప్పుడే హీరోలుగా కుదురుకుంటున్న స్టేజిలో చేసిన సినిమా బిల్లా రంగా. కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీ ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైనర్. నిర్మాతకు మంచి లాభాలు కూడా ఇచ్చింది. ఇప్పటికీ చిరు ఫ్యాన్స్ ఫేవరేట్ లిస్టు లో ఇది ఉంటుంది. అయితే తాజాగా రామ్ చరణ్-మంచు మనోజ్ కాంబోలో రీమేక్ రూపంలో దీన్ని తెరకెక్కించే […]