ఆంధ్రప్రదేశ్ రాజధాని పై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని తరలింపు పై ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు కానీ అధికారిక ప్రకటన కానీ జారీ చెయ్యనప్పుడు ఆ అంశంలో తాము ఎలా జోక్యం చేసుకోగలమని ప్రశ్నించింది. రాజధాని తరలింపుము పై తక్షణమే హై కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ గుంటూరు కి చెందిన న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు అనే న్యాయవాది అభ్యర్ధనని కోర్ట్ తోసిపుచ్చింది. రాజధాని తరలింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం […]