ఒక హాలీవుడ్ సినిమాకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ రేంజ్ లో హైప్ ప్లస్ ఓపెనింగ్స్ రావడం ఈ మధ్య కాలంలో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కు మాత్రమే సాధ్యమయ్యింది. ఇండియాలో మొదటి రోజు అసాధారణ ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ సూపర్ హీరో మూవీ మొదటి రోజు ఏకంగా 42 కోట్ల దాకా వసూళ్లు సాధించినట్టు ఇన్ సైడ్ టాక్. దేశం మొత్తం మీద మూడు వేల దాకా స్క్రీన్లలో ఫస్ట్ డే ఈ […]
వచ్చే వారం 16న విడుదల కాబోతున్న స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మీద బజ్ మాములుగా లేదు. ఒక్క రోజు గ్యాప్ తో పుష్ప వస్తున్నా కూడా బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో పెట్టిన 24 షోలు దాదాపు హౌస్ ఫుల్ అయిపోయాయి. గచ్చిబౌలిలో ఉన్న ప్లాటినం సినిమా మల్టీ ప్లెక్స్ లో ఉదయం 7 గంటల షోతో సహా అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి. ఇంకా తెలుగు వెర్షన్ బుకింగ్ పూర్తి […]