ఢిల్లీ జమాత్ వల్ల దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ తన అనుచరులకుఈ రోజు ఆడియో సందేశం విడుదల చేశారు. వైద్యుల సలహా మేర తాను క్వారంటైన్ లో ఉన్నానని, కరోనా వైరస్ ప్రబలకుండా నివారించేందుకు వీలుగా తబ్లీగ్ జమాత్ కార్యకర్తలందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని మౌలానా సాద్ విజ్ణప్తి చేశారు. తబ్లీక్ జమాత్ కార్యకర్తలందరూ ఇంటికే పరిమితమై ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని కోరారు. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ […]