దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ«శేఖరరెడ్డికి అత్యంత అప్తుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ అభ్యర్థన చేశారు. అదీ కూడా ఆయన తండ్రి వైఎస్ఆర్ ఆలోచనేనంటూ వెల్లడించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఉండవల్లి అరుణ్‌కుమార్ లేఖ రాశారు. 14 ఏళ్ల క్రితం తండ్రి చేసిన ఆలోచనను కొడుకు అమలు చేయాలంటూ విన్నవిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో కర్నూలు, రాజమహేంద్రవరం నగరాల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు […]