పాలకుల్లో మూడు రకాలుంటారు. మొదటి రకం.. మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడపదాటవు. రెండో రకం చెప్పే మాటకు చేసే పనికి పొంతన ఉండదు. ఇక మూడో రకం ఏది చెబుతారో అదే చేస్తారు. ఈ మూడో రకానికి చెందిన పాలకుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చెప్పిన మాట చెప్పినట్లు తు చ తప్పకుండా అమలు చేయాలన్న చిత్తశుద్ధి సీఎం జగన్ చేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ మాటలో నిజాయతీ, పనిలో చిత్తశుద్ధికే కాదు ఆయన […]