జాతీయ పౌర రిజిస్ట్రర్ (ఎన్ఆర్సీ)పై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయం అభినందనీయమని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొనియాడారు. రాష్ట్రంలో ఎన్ఆర్సీకి ఒప్పుకోబోమని ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అసదుద్దీన్ పై విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ను గత టీడీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అసదుద్దీన్ అన్నారు. ఒక రాష్ట్రాన్ని నడిపించడంలో అనేక ఇబ్బందులుంటాయని, ఒక నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదన్నారు. అయినా జగన్ పార్టీ, ప్రభుత్వం ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా […]
మొన్న ముగిసిన అసెంబ్లీ సెషన్ లో చివరి రాజధాని పై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివరణ ఇస్తూ బహుశా..రాష్ట్రానికి 3 రాజధానులు రావొచ్చు అన్న మాట నిజమైంది. ఇప్పటికే ఒక నిపుణుల కమిటీ వేశామని ఆ కమిటి తుది నివేదిక వారంలోపు వస్తుందని మొన్న అసెంబ్లీ లో ముఖ్యమంత్రి తెలిపారు. జగన్ చెప్పిన విధంగానే ఈరోజు ప్రభుత్వానికి జి.యన్ రావు కమిటి తన తుది నివేదిక ను అందజేసింది. రిటైర్డ్ ఐ.ఎ.యస్ […]