నిన్న విడుదలైన సినిమాల్లో తిమ్మరుసు తర్వాత జనంలో అంతో ఇంతో ఆసక్తి రేపిన మూవీ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ. లాక్ డౌన్ కు ముందే విడుదల కావాల్సినప్పటికీ కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ థ్రిల్లర్ కం రివెంజ్ డ్రామా కాస్త గట్టిగానే ప్రమోషన్ చేసుకుంది. భారీ చిత్రాల పోటీ లేకపోవడంతో ఓపెనింగ్స్ తో పాటు కాస్త లాంగ్ రన్ కూడా దక్కుతుందనే నమ్మకంతో ఉన్న టీమ్ ఆశలను ఇష్క్ నిలబెట్టిందా లేదా […]