ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ బలం కారణంగా టీడీపీ తల్లడిల్లిపోతోంది. వైఎస్సార్సీపీని ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యంకాదని నిర్ణయించుకుంది. అందుకే మిత్రపక్షాల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే జనసేన తమపట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ బీజేపీ మీద గంపెడాశతో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అధికారం కోల్పోయి మూడేళ్ల తర్వాత కూడా ఆ లక్ష్యాలు నెరవేరడం లేదు. ఇప్పటికే అనేక యత్నాలు చేసి చంద్రబాబు అలసిపోయినట్టు కనిపిస్తోంది. బీజేపీ అండదండల కోసం గట్టిగా ఆశలు పెట్టుకుంటే అసలు ఆయనకు తలుపులే మూసేశామని […]