రేపు చాలా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో శుక్రవారం సాంప్రదాయానికి భిన్నంగా ఒక రోజు ముందే వచ్చిన సినిమా కొండా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగున్(మునుపటి పేరు అదిత్ అరుణ్)హీరోగా ప్రముఖ రాజకీయనేత కొండా మురళి జీవిత కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. గత పది పదిహేను రోజులుగా ప్రమోషన్లు గట్టిగానే చేసుకుంటూ వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఒకప్పటి వర్మ టేకింగ్ ఇప్పుడు కనిపించడం లేదన్న కామెంట్ల నేపథ్యంలో కొండా మీద కూడా […]