నా రీఎంట్రీకి ముందు నన్ను ఎన్నెన్ని అన్నారో తెలుసు. ఆ విమర్శలకు సమాధానం ఇవ్వడం నా పని కాదు. నా ఆట, ఫిట్నెస్ మీదనే నా దృష్టి. ఆరు నెలల్లో ఎంతగా కష్టపడ్డానో ఎవరికీ తెలియదని స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. ఉదయం 5 గంటలకే లేచి ప్రాక్టీస్ చేశానని, జట్టులోకి వచ్చేందుకు ఎన్నో త్యాగాలు చేశానని అన్నాడు పాండ్య. టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఐపీఎల్ 2022 వరకు హార్దిక్ పాండ్యా క్రికెట్ […]
IPL 2022లో క్వాలిఫయర్-2 మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తుగా ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో భీకరమైన ప్రదర్శన చేసిన RCBని చూసి అంతా ఈ సారి ఏకంగా RCB కప్పు కొట్టేస్తుంది అనుకున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులే చేసింది. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ 7, కెప్టెన్ డుప్లెసిస్ 25, […]