కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కొత్త రకం వ్యూహం రూపొందించింది ఏపీ సర్కారు. అటు ప్రజలు ఇబ్బందులు పడుకుండా.. ఇటు వైరస్ వ్యాప్తి చెందకుండా కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, వ్యాపారాలకు అనుమతించింది. మధ్యాహ్నం నుంచి ఉదయం 5 గంటల దాకా ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేస్తోంది. 12 […]