ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ముగిసిన మరుసటి రోజు బెంగళూరు నుండి నేరుగా న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టు బయలుదేరుతుంది.ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచ కప్పు సన్నాహకంగా అన్ని విభాగాలను పటిష్టం చేయడం పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టారు. గత శ్రీలంక సిరీస్ లో ఒక మ్యాచ్ ఆడే అవకాశం వచ్చిన కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్ కు […]