ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఐదింటిలో నాలుగు రాష్ట్రాలలో అధికారం కైవసం చేసుకున్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికలు ఆపార్టీ కి అంత ఈజీగా లేవు. ప్రస్తుత లెక్కల ప్రకారం 1.2శాతం ఓట్ల దూరంగా ఉంది.ఈ ఏడాది జూలై నాటికి రాష్టపతి ఎన్నికలు నిర్వహించాలి. ఇదే విషయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గుర్తుచేశారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, దేశవ్యాప్తంగా మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో సగం కూడా లేనందున రాబోయే రాష్ట్రపతి […]