భారత్ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా రెండోరోజు దేశంలో 7 వేలకు పైగా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్నటి బులెటిన్ లో 7,240 కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3.35 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 7,584 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. ఇదే సమయంలో 24 మంది కరోనాతో మృతి చెందగా.. మృతుల సంఖ్య […]
దేశంలో కరోనా మరణాలు ఎన్ని..? అసలు కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు..? అనే ప్రశ్నలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలను లెక్కించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రయత్నాలు ప్రారంభించగా.. సదరు సంస్థ అనుసరిస్తున్న ప్రమాణాలు తమకు సరిపోవని భారతదేశం చెబుతుండడంతో వివాదం నెలకొంది. భారత్ అనుసరిస్తున్న విధానంపై అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాయడంతో.. భారత్లో కరోనా మరణాల సంఖ్యపై మరోసారి రాజకీయ రగడ ప్రారంభమైంది. దేశంలో కరోనా మరణాలు 40 లక్షలకుపైగా […]