కర్ణాటకలో 2019లో జరిగిన ఐఎంఏ స్కామ్ అప్పట్లో సంచలనం రేకెత్తించింది. తాజాగా ఆ స్కామ్ లో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది. 2019లో భారీ వడ్డీలు చెల్లిస్తామని ఆశ చూపి కర్ణాటకలో రూ.4 వేల కోట్లకు పైగా డిపాజిట్ల రూపంలో సేకరించి ఐఎంఏ జ్యువెలర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది.ఈ స్కాంలో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుంచి కోటిన్నర లంచం తీసుకొని క్లీన్ చీట్ ఇచ్చినట్లు […]