దర్శకుడు వెంకట్ ప్రభుది విలక్షణ శైలి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ లో సినిమాలు తీయకపోయినా ఆయన టేకింగ్ మాస్ ని సైతం విపరీతంగా మెప్పిస్తుంది. దానికి ఉదాహరణ అజిత్ గ్యాంబ్లర్, శింబు మానాడు.కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి లెండి. ప్రస్తుతం ఈయన నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. ఇవాళే అఫీషియల్ గా ప్రకటించారు. దానికన్నా పెద్ద విశేషం ఇళయరాజాతో పాటు వారి అబ్బాయి యువన్ శంకర్ రాజా […]