ప్రజాప్రతినిధి కాలం చేయడం, అనర్హతకు గురవడం, రాజీనామా చేయడం..వంటి అనేక కారణాల వల్ల ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ తరహాలోనే గత ఏడాది అక్టోబర్లో తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్లో పుట్టి పెరిగిన ఈటెల రాజేందర్ను మంత్రివర్గం నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఫలితంగా ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్కు ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ఈటెల రాజేందర్ […]
తెలంగాణలో మరో ఉప ఎన్నికల జరగడం ఖాయమైంది. మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. అసైన్మెంట్ భూముల కొనుగోలు, కబ్జా ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోయిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది. కేసీఆర్కు, ఈటలకు మధ్య మొదలైన గ్యాప్తోనే ఈ పరిణామాలు చేటుచేసుకున్నాయి. అందుకే ఈటల, టీఆర్ఎస్ మధ్య వాడీ వేడీ రాజకీయాలు సాగుతున్నాయి. టీఆర్ఎస్ వల్లే ఎమ్మెల్యేగా గెలిచారు.. రాజీనామా చేయాలంటే చేస్తానని […]