ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టని పదార్థాలు లేవు. కానీ అన్ని ఆహారపదార్థాలను, పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటిని తినడం వలన మన ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరం ఉన్న లేకపోయినా ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందని అన్నింటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిది కాదు. * మామిడిపండ్లు, పుచ్చకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఎందుకంటే పండ్లు రుచిని కోల్పోతాయి. ఈ […]