హాంకాంగ్ పై చైనా పట్టుబిస్తుంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగాయి. మరోవైపు దీనిపై అమెరికా కాలు దువ్వుతుంది. హాంకాంగ్ జాతీయ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(చైనా పార్లమెంటు)లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు 2,878 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, ఆరుగురు గైర్హాజరయ్యారు. అయితే మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్ లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ […]