మంచి అంచనాల మధ్య విడుదలైన హిట్ 2 ది సెకండ్ కేస్ విజయవంతంగా ఫస్ట్ వీక్ ని పూర్తి చేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు అతి దగ్గరగా వెళ్ళిపోయి నిర్మాత నాని నమ్మకాన్ని నిజం చేసింది. టాక్ ఏ కొంచెం అటుఇటు అయినా రిస్క్ అనిపించే పరిస్థితుల్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ తో ఇంత అచీవ్ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. ఈ రోజు నుంచి డ్రాప్ గణనీయంగానే ఉన్నప్పటికీ ఈవెనింగ్ సెకండ్ షోల […]